Telangana8 months ago
కుటుంబాన్ని చిదిమేసిన కరోనా, అత్త మామ, భర్త మృతి..ఒంటరైన గర్భిణీ
కరోనా వైరస్ ఎన్నో కుటుంబాలను కన్నీళ్లు తెప్పిస్తోంది. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న వారు అకస్మాత్తుగా కుప్పకూలిపోతుండడం..కొద్ది రోజుల్లోనే అనంతలోకాలకు వెళ్లిపోతుండడం తట్టుకోలేకపోతున్నారు. కుటుంబసభ్యులు తమ మధ్య లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక్కోక్కరిది ఒక్కో గాథలా...