International8 months ago
గుడ్ న్యూస్: డబుల్ ప్రొటెక్షన్ ఇస్తున్న ఆక్స్ఫర్డ్ COVID-19 వ్యాక్సిన్..
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు మరియు ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేస్తున్న COVID-19 వ్యాక్సిన్ యాంటీబాడీస్ మానవులపై ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ టీకా ఘోరమైన కరోనా వైరస్ నుంచి ‘డబుల్ ప్రొటెక్షన్’ ను అందిస్తుంది. టీకా...