International6 months ago
Rent a daddy : తండ్రి ప్రేమ అద్దెకు ఇవ్వబడును..గంటకు ఎంతంటే..!!
ఇళ్లు..షాపులు..పొలాలు,చెరువులు..వాహనాలు కూడా అద్దెకు ఇస్తారని తెలుసు. అలాగే పిల్లల్ని కని ఇవ్వటానికి మహిళలు తమ గర్భాలను కూడా అద్దెకు ఇస్తున్నారు. తొమ్మిది నెలలు ఎవరి బిడ్డనో తమ కడుపులో పెంచి తరువాత కని వారికి ఇచ్చేస్తున్నారు....