International2 months ago
సముద్రంలో కూలిన విమానం : 62 మంది గల్లంతు, కుటుంబసభ్యుల్లో ఆందోళన
Indonesian plane : ఇండోనేషియాకు చెందిన ఎయిర్ బోయింగ్-737 శ్రీవిజయ విమానం సముద్రంలో కూలిపోయింది. ఈ విషయాన్ని అధికారులు తెలిపారు. జకార్తా నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లో విమానం జావా సముద్రంలో కూలిపోయినట్టు తెలుస్తోంది....