International7 months ago
కరోనాతో ఉద్యోగం పోయింది..కానీ..రూ. 31 కోట్ల లాటరీ గెలుచుకున్న యంగ్ ఫాదర్
కరోనా రాకాసి వల్ల ఎన్నో జీవితాలు అస్తవ్యస్థమయ్యాయి. ఉద్యోగాలు పోవడంతో కూలీలుగా మారిపోతున్నారు. ఇలాగే..ఓ యంగ్ ఫాదర్ కు జరిగింది. కానీ లాటరీ రూపంలో అదృష్టం తన్నుకొచ్చింది. ఏకంగా రూ. 31 కోట్ల లాటరీ గెలుచుకున్నాడు....