Uncategorized2 years ago
మదగొండపల్లిలో జల్లికట్టు : పోలీసులపై రాళ్ల దాడి
కుప్పం సరిహద్దు…తమిళనాడు రాష్ట్రం..కృష్ణగిరి జిల్లాలోని మదగొండపల్లిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. జల్లికట్టు పోటీలకు అనుమతి లేదని చెప్పడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనక్కితగ్గని గ్రామస్తులపై పోలీసులు లాఠీఛార్జీకి దిగారు. తీవ్ర కోపోద్రిక్తులై రాళ్ల...