National1 year ago
కొత్త పాస్ పోర్టుల్లో కమలం గుర్తు…అందుకే!
నూతనంగా జారీ చేస్తున్న పాస్‌పోర్ట్‌ల్లో కమలం గుర్తును ముద్రించడంపై లోక్ సభ వేదికగా ప్రతిపక్ష సభ్యులు లేవవనెత్తడంపై గురువారం విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. నకిలీ పాస్‌పోర్ట్‌లను గుర్తించేందుకు ఉద్దేశించిన భద్రతాచర్యల్లో భాగంగానే కమలం గుర్తును ముద్రించడం...