Movies11 months ago
శింబు, ప్రభు.. ఇప్పుడు ఇతను.. టోకెన్ నెంబర్ త్రీ అన్నారు.. తన లవ్ ఫెయిల్యూర్స్‌పై నయన్..
లేడీ సూపర్ స్టార్ నయనతార.. పదిహేనేళ్ల కెరీర్లో తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో స్టార్ హీరోలతో నటించింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో, హీరోలకు ధీటుగా వసూళ్లు రాబట్టి సత్తా చాటింది. గ్లామర్, ట్రెడిషన్.. ఏ...