National2 years ago
ప్రేమించమన్నాడు : తాజ్ మహల్ తో తల పగలగొట్టాడు
ఢిల్లీ : ప్రేమించమన్నాడు..వెంటపడ్డాడు..తాజ్ మహల్ బొమ్మతో ప్రపోజ్ చేశాడు. జైలుపాలయ్యాడు. ప్రేమకు చిహ్నం తాజ్ మహల్ ను ప్రేయసికి కానుకగా ఇచ్చి తన ప్రేమను అంగీకరించమని వేడుకున్నాడు. వెంటపడ్డాడు..కానీ ఆమె మాత్రం ఇష్టపడలేదు. ఢిల్లీలో జీతు...