International2 years ago
‘లవ్మార్కెట్’ : భగ్న ప్రేమికుల కోసం
వియత్నాం : ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న జంట అనివార్య కారణాలతో విడిపోతే..వారి ప్రేమను..ప్రేమించిన వ్యక్తిని మరచిపోలేక..మనసు పడే వేదనకు భాష ఉంటుందా..దాన్ని చెప్పుకోవటానికి మాటలు సరిపోతాయా..అంటే లేవనే చెప్పాలి. ఇలా కంచికి చేరని ప్రేమ కథలు...