Life Style1 year ago
ప్రేమ గురించి సైన్స్: ఈ లక్షణాలుంటే మీరు ప్రేమలో ఉన్నట్లే..
లవ్ ఎట్ ఫస్ట్ సైట్(తొలిచూపులోనే ప్రేమలో పడటం) నమ్ముతారా.. నెలల తరబడి ఉన్న స్నేహంలో ప్రేమ దాగుందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారా.. ప్రపంచంలో అందరికంటే ఏ ఒక్క మనిషే ప్రత్యేకంగా అనిపిస్తున్నారా.. ప్రేమలో పడ్డానా అనే అనుమానంతో...