మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్ ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ‘ఒరు ఆడార్ లవ్’లో కేవలం 27 సెకన్ల పాటు ఆమె చేసిన కనుసైగకు రెండు రోజుల్లోనే 45 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇప్పటికి...