International8 months ago
అమెరికా లవ్స్ ఇండియా Trump Tweet
భారతదేశాన్ని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఇండియాపై ఉన్న అభిమానాన్ని ట్రంప్ ఎన్నోసార్లు చాటుకున్నారు. తాజాగా మరోసారి అభిమానాన్ని చాటుకున్నారు. అమెరికా లవ్స్ ఇండియా అంటూ...