National6 months ago
సెల్ ఫోన్ కోసం యువతి సూసైడ్..ఆమె చితి మంటలపై పడి లవర్ ఆత్మహత్య
ఇలాంటి ఘటన జరుగుతుందా అనిపించేలా..ఓ ఘటన చోటు చేసుకుంది. తమిళనాడు రాష్ట్రంలో సెల్ ఫోన్ కొనివ్వలేదని యువతి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆమె చితి మంటలపై పడి ప్రియుడు సూసైడ్ కు పాల్పడ్డాడు. తనకు...