National8 months ago
Viral Video : అడవిలో Selfi తీయించుకున్న ఎలుగుబంటి
కొన్ని కొన్ని Vidios లు చూస్తే ఔరా నిజమేనా అనిపిస్తుంటుంది. ఎందుకంటే అంత ఖచ్చితత్వంగా ఉంటాయి. మొన్నటికి మొన్న ఓ ఉడుత తనకు నీళ్లు కావాలంటూ..కోరుతున్నట్లు ఉన్న వీడియో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే....