National9 months ago
కరోనా టెస్టింగ్ కిట్.. 20నిమిషాల్లో రిజల్ట్.. రూ. 350కే.. కనిపెట్టిన హైదరాబాద్ ఐఐటీ!
హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటి) పరిశోధకుల బృందం 20 నిమిషాల వ్యవధిలో కచ్చితమైన ఫలితాలను అందించగల మొట్టమొదటి COVID-19 టెస్ట్ కిట్‌ను అభివృద్ధి చేసింది. ఇది రివర్స్ ట్రాన్స్‌స్క్రిప్షన్- పాలిమరేస్ చైన్ రియాక్షన్ (RT-PCR)కి...