National5 months ago
ఖర్చు తక్కువ కరోనా టెస్ట్ ‘ఫెలుడా’ కు డీసీజీఐ ఆమోదం
కరోనా వైరస్ ను అతి తక్కువ ఖర్చులో అత్యంత కచ్చితత్వంతో గుర్తించగలిగే ‘ఫెలుడా’ టెస్ట్‌ను వాణిజ్యపరంగా వాడేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(DCGI)ఆమోదం లభించింది. ఈ మేరకు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్...