Political1 year ago
నా కల నిజమైంది : కరువు జిల్లా పాలుగారే జిల్లాగా మారింది
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కరువు జిల్లాగా ఉన్న కరీంనగర్ జిల్లాను పాలుగారే జిల్లాగా చేయాలన్న నాకల నిజమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. జీవనది గోదావరిపారే కరీంనగర్ జిల్లాలో గతపాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు వలసలు వెళ్లారని…సిరిసిల్ల...