Technology2 years ago
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు పోటీగా : ‘Paytm First’ వచ్చేసింది
అంతా డిజిటల్ మయం. క్షణాల్లో ఆన్ లైన్ ట్రాన్స్ జెక్షన్స్ జరిగిపోతున్నాయి. బ్యాంకులు, ఎటీఎంల చుట్టూ తిరిగాల్సిన పనిలేదు. సమయం ఎంతో ఆధా అవుతుంది. ఉన్నచోటే డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు.