చిన్నారి పాపని తండ్రే లగేజీ బ్యాగ్ ను ఈడ్చుకెళ్లినట్లు లాక్కెళ్లాడు. న్యూ ఇయర్ రోజున జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వివరీతంగా వైరల్ గా మారింది.