Uncategorized1 year ago
పెళ్లిలో చిచ్చు పెట్టిన కోడి కూర : గాల్లోకి లేచి భోజనం ప్లేట్లు..రాళ్లతో చితక్కొట్టేసుకున్నారు
అందంగా అలంకరించిన పెళ్లి పందిట్లో పెళ్లి అంగరంగ వైభోగంగా జరుగుతోంది. ఓపక్క పెళ్లి వేడుక..మరోపక్క ఘుమ ఘుమలాడే వంటలతో పెళ్లి విందు. ఆ విందులో కోడి కూర స్పెషల్ ఎట్రాన్ గా నిలిచింది. ఘుమ ఘుమలాడిస్తూ...