Big Story5 months ago
కరోనా నుంచి కోలుకున్నా.. ఆర్గాన్స్ దెబ్బతీస్తుంది.. ఊపిరితిత్తుల్లో మచ్చలతో మొదలై కాలేయం వరకు తినేస్తుంది!
Covid-19 patients : ప్రపంచమంతా కరోనా వైరస్ పట్టిపీడుస్తోంది. కరోనా వైరస్ బారినపడినవారిలో ఎక్కువ శాతం కోలుకుంటున్నారు.. వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ దాని ప్రభావం దీర్ఘకాలికంగా ఉంటోంది. కరోనా తీవ్ర ఇన్ఫెక్షన్లతో బాధపడుతూనే ఉన్నారు. కొంతమందిలో...