Crime9 months ago
హైదరాబాద్ లో కత్తులతో పరస్పర దాడి.. ఇద్దరు రౌడీ షీటర్ల హత్య
హైదరాబాద్ లో మరో ఇద్దరు హత్యకు గురయ్యారు. లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలివ్ ఆస్పత్రి వద్ద రౌడీ షీటర్లు చాందీ, అబూ గొడవ పడ్డారు. పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో...