International1 year ago
దేశంలో ఫస్ట్ టైం: మార్చి1 నుంచి బస్సు, రైళ్లల్లో ఉచిత ప్రయాణం!
పబ్లిక్ ట్రాన్స్ పోర్టు వినియోగించుకునే ప్రయాణికులకు శుభవార్త. ఇకనుంచి బస్సుల్లో, రైళ్లలో ఎవరైనా సరే ఉచితంగా ప్రయాణించవచ్చు. దేశంలోనే మొట్టమొదటిసారిగా మార్చి 1 నుంచి ప్రజా రవాణా సౌకర్యం ఉచితంగా అందుబాటులోకి రానుంది. ఎక్కడా అంటారా?...