Life Style8 months ago
లగ్జరీ ఫేస్ మాస్క్‌లకు ఉన్నోళ్లంతా వేల డాలర్లు ఖర్చు చేస్తున్నారు.. ఎందుకో తెలుసా?
Luxury Face Masks : కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ ఇప్పటికీ లేదు.. అందరూ కరోనాతో సహజీవనం చేయాల్సిన పరిస్థితి. బయటకు వెళ్లకపోతే పూట గడవదు. తప్పక బయటకు వెళ్లాల్సిందే. సామాన్యుడి నుంచి ధనవంతుల వరకు అందరికి...