Telangana3 months ago
ప్రచారానికి తెర : మూగబోనున్న మైకులు, ప్రచారం నిర్వహిస్తే కఠిన శిక్షలు
GHMC election: గ్రేటర్లో హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల ప్రచారం 2020, నవంబర్ 29వ తేదీ ఆదివారంతో ముగియనుంది. సాయంత్రం 6 గంటలకు ప్రచార పర్వానికి తెరపడనుంది. గడువు ముగిసిన తర్వాత ప్రచారం నిర్వహిస్తే రెండేళ్ల జైలు...