Latest1 month ago
ఓటీటీలో ఓకే.. మరి థియేటర్లలో ఎంత వసూలు చేశాయంటే..
Digital Release Movies: లాక్డౌన్ కారణంగా దాదాపు ఎనిమిది నెలలపాటు థియేటర్లు మూత పడడంతో తమ సినిమాల రిలీజ్ పరిస్థితి ఏంటో తెలియక నిర్మాతలు నానా ఇబ్బంది పడ్డారు. సినిమా హాళ్లు పున:ప్రారంభమయ్యే విషయంలో క్లారిటీ...