‘22’ మూవీని అందరూ సపోర్ట్ చేయాలి - యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..
రూపేష్ కుమార్ చౌదరి, సలోని మిశ్రా జంటగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘22’ టీజర్ కింగ్ నాగార్జున చేతుల మీదుగా విడుదలైంది..