Movies1 year ago
చిరంజీవి కామెంట్స్‌తో అలిగి వెళ్లిపోయిన రాజశేఖర్!
సినిమా ఆర్టిస్టుల అసోసియేషన్ మా డైరీ ఆవిష్కరణ సభలో రసాభసా జరిగింది. చిరంజీవి, రాజశేఖర్‌లు లైవ్ కార్యక్రమంలోనే ఒకరిపై మరొకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. మాట్లాడుతున్న సమయంలో ప్రోటోకాల్ పాటించకుండా మైక్ లాక్కొవడం సరైనది కాదని...