Movies1 year ago
పెద్ద హీరోల మాటల రచ్చ: చిరంజీవి, మోహన్ బాబు సీరియస్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, రాజ్యసభ సభ్యులు సుబ్బిరామిరెడ్డి, పరుచూరి బ్రదర్స్, జీవిత, రాజశేఖర్ దంపతులు, నరేష్, రాజా రవీంద్ర, జయసుధ, హేమ తదితరులు పాల్గొన్నారు. ఈ...