టాలీవుడ్ యంగ్ హీరోలు మంచు మనోజ్, సాయి ధరమ్ తేజ్ వియ్యంకుళ్లు అయిపోయారు.వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ.. అయినా స్వయంగా మనోజే ఈ మాట చెప్పాడు కాబట్టి వివరాల్లోకి వెళ్లాల్సిందే.. తాజాగా మనోజ్, తేజ్‌తో కలిసి...