National1 year ago
5 కిలోమీటర్లు : మంచమే అంబులెన్స్..దారిలోనే ప్రసవం
బిడ్డకు జన్మనివ్వటం మహిళకు పునర్జన్మలాంటిది. అటువంటి పరిస్థితుల్లో పురిటి నొప్పులతో అల్లాడిపోతున్న ఓ గర్భిణీని హాస్పిటల్ కు తరలించేందుకు డోలీ కట్టి తీసుకురావాల్సిన దుస్థితి నెలకొంది. ఇటువంటి ఘటనలు భారతదేశ వ్యాప్తంగా ఎన్నో జరిగాయి. జరుగుతున్నాయి. ఇదే పరిస్థితి...