Big Story5 months ago
హైదరాబాద్లో మత్తుమందు దొరికింది..!
హైదరాబాద్ మహానగరం మత్తు పదార్థాలకు అడ్డాగా మారుతోందా? జరుగుతున్న పరిణామాల్ని చూస్తే ఇలాంటి అనుమానాలే కలుగుతాయి.. నగరంలో మరోసారి భారీగా డ్రగ్స్ బయటపడింది.. మత్తుమందు తయారు చేస్తున్నవాళ్లను పట్టుకున్నారు. ఒక ఫార్మా కంపెనీలో మత్తుమందు తయారు...