Crime News5 months ago
తన సోదరితో స్నేహంగా ఉంటున్నాడని, గొంతుకోసి హత్య చేసిన అన్న
తన సోదరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో ఒక వ్యక్తిని గొంతుకోసి హత్య చేసిన ఘటన ఉత్తర ఢిల్లీలో జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. వారిద్దరూ ఒక...