CP Anjanikumar introduces the Boinapally kidnappers to the media : బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ..మరో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి...
Radhe Shyam Film : రాధేశ్యామ్ వస్తున్నాడు.. వచ్చేస్తున్నాడు.. అని ఊరిస్తూనే ఉన్నారు డైరెక్టర్. ఇంకెప్పుడు వచ్చేది..? వస్తాడని చూసి చూసి ఇప్పటికే విసుగొచ్చేసిందని అంటున్నారు ఫ్యాన్స్ . ఒక పక్క అదిగో ఇదిగో అంటూ...
జర్నలిస్ట్‌లకు మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ వ్యవహారంపై స్టేటస్ కో విధించింది హైకోర్టు. కౌంటర్ దాఖలు చేయాలని సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శి, సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్లకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను జనవరి 25వ...
Who’s behind farmers’ protest? Tomar, Goyal ask media to investigate వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన చేస్తున్న రైతుల వెనక ఎవరున్నారో మీడియా కనిపెట్టాలని కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్...
Bollywood Strikes Back: యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో వాతావరణం వేడెక్కింది. ఈ విషయంలో నెపోటిజం అనే అంశం తెరపైకి వచ్చింది. అది కాస్తా డ్రగ్స్ కేసుకు దారితీసింది....
Rhea Chakraborthy got angered when media surrounded: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో విచారణకు హాజరు అయిన రియా చక్రవర్తికి కోపం వచ్చింది. ఆ కోపంలో ఆమె ఏకంగా అధికారుల కారునే మోచేత్తో గట్టిగా...
మోడీ సర్కార్ పై మరోసారి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. మీడియా ద్వారా గొప్పలు చెప్పడం వల్ల పేదల కష్టాలు తీరవంటూ కేంద్ర ప్రభుత్వానికి చురకలంటించారు. పేదలకు డబ్బును పంచి, పారిశ్రామిక వేత్తలకు...
ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్లు బయటపడింది. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ప్రస్తుతం ఆయన ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యం...
తెలంగాణ సెక్రటేరియట్ భవనాల కూల్చివేత కవరేజ్ కోసం మీడియాకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెక్రటేరియట్ కూల్చివేత కవరేజ్ కు మీడియాకు అనుమతిస్తున్నట్లు హైకోర్టుకు తెలపనుంది. సాయంత్రం 4 గంటలకు సీపీ అంజనీకుమార్ ఆధ్వర్యంలో...
కరోనాపై పోరాటంలో ప్రధాని మోడీకి 5 సూచనలు చేస్తూ సోనియాగాంధీ మంగళవారం ఓ లేఖ రాసిన విషయం తెలిసిందే. టీవీ,ప్రింట్ మీడియాల్లో ప్రభుత్వ ప్రకటనలు బ్యాన్ చేయడం, 20వేల కోట్లతో నిర్మిస్తున్న సెంట్రల్ విస్తా ప్రాజెక్టును...
నటుడు ప్రకాష్ రాజ్.. సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు మద్దతు తెలిపారు..
తెలంగాణ మంత్రి కేటీఆర్ తనకు న్యాయం జరిగేలా చూడలంటూ దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో షేర్ చేసిన రాహుల్ సిప్లిగంజ్..
తనపై జరిగిన దాడి గురించి మెదటిసారి మీడియాతో మాట్లాడిన రాహుల్ సిప్లిగంజ్..
పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా రెండు నెలలకుపైగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ ఏరియాలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. భారీ సంఖ్యలో మహిళలు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. కేంద్రం సీఏఏను ఉపసంహరించుకోవాలని వీరు...
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో డాక్టర్ల మధ్య కోల్డ్‌వార్ జరుగుతోంది. ఆస్పత్రిలోకి మీడియాకి అనుమతి లేదంటూ సూపరింటెండెంట్ శ్రవణ్ ఇన్‌పేషంట్ బ్లాక్ నుంచి మీడియా ప్రతినిధులను బయటకు పంపించారు.
సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు కుటుంబ సభ్యులను చిరంజీవి పరామర్శించారు..
సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు అనారోగ్యంతో కన్నుమూశారు..
తమ లక్ష్యం ఒక్కటే..జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రి చేయాలి..ఇందుకు తాము అంతా కృషి చేస్తామన్నారు వైసీపీ నేత దేవినేని అవినాశ్. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళుతామని, జిల్లాలో, నియోజకవర్గంలో అందరితో కలిసిమెలిసి పనిచేస్తామని వెల్లడించారు....
తెలంగాణ ఆర్టీసీ పరిణామాల ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై ఉండదని మంత్రి పేర్ని నాని అన్నారు. ఏపీలో ఆర్టీసీ విలీన ప్రక్రియకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.
విశాఖకు మహర్దశ పట్టబోతోంది..అన్ని ప్రాంతాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది..ప్రతి ఇంటి అభివృద్దే సీఎం జగన్ ధ్యేయం..ప్రజల అభివృద్ధిపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. 2019, అక్టోబర్ 31వ తేదీ గురువారం...
ప్రియుడితో కలిసి కన్నతల్లినే అత్యంత దారుణంగా హతమార్చిన కీర్తిరెడ్డిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. ఈ ఉదంతంలో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు అనేక కోణాలు వెలుగులోకి తెస్తున్నారు. తాజాగా...
YSR రైతు భరోసా పథకం కింద రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని ఏపీ ప్రభుత్వం పెంచింది. అక్టోబర్ 14వ తేదీ సోమవారం వ్యవసాయ మిషన్ సమీక్ష నిర్వహించారు. సమీక్షకు సంబంధించిన విషయాలను ఏపీ మంత్రి కన్నబాబు...
ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెపై మరోసారి ప్రభుత్వం స్పందించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు మంత్రి పువ్వాడ అజయ్. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 8వ రోజుకు చేరుకుంది. ఈ...
దక్షిణ భారతదేశంలో అత్యంత ఆదరణ పొందిన స్వీట్.. మైసూరు పాక్.. ఈ స్వీట్ మాదంటే మాది అంటూ కన్నడిగులు, తమిళులు ఎప్పటి నుంచో ఫైటింగ్ చేస్తున్నారు. అసలు పేరులోనే మైసూరు ఉందని, అటువంటప్పుడు తమిళులు మైసూర్...
ఇంటర్మీడియట్ బోర్డుపై రోజురోజుకు ఆరోపణలు, విమర్శలు పెరిగిపోతున్నాయి. చేసిన తప్పును సరిదిద్దటం కంటే.. అధికారులు ఎదురుదాడికి దిగటం ఆందోళన కలిగిస్తోంది. బోర్డు వైఖరికి నిరసనగా, న్యాయం చేయాలంటూ నాంపల్లిలోని బోర్డు ఎదుట స్టూడెంట్స్, పేరంట్స్ భారీ...
బీఎస్పీ కార్యకర్తలను చూసి ఎస్పీ కార్యకర్తలు క్రమశిక్షణ నేర్చుకోవాల్సిన అవసరముందని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం(ఏప్రిల్-21,2019) ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్...
భారత్‌లో పత్రికా స్వేచ్ఛ రోజురోజుకు దిగజారిపోతుందిని ‘‘రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్’’ అనే స్వచ్ఛంద సంస్థ తన నివేదికలో వెల్లడించింది. 2019 ఏడాదికి పత్రికా స్వేచ్ఛ అంశంలో 180 దేశాలకు ర్యాంకులు కేటాయించగా భారత్‌కు 140వ ర్యాంకును...
ఏపీ రాష్ట్రంలో పోలింగ్ బూత్‌ల్లో ఈవీఎం మొరాయింపులు, టీడీపీకి ఓటు వేస్తే బీజేపీకి పడుతుందని.. టీడీపీకి వేస్తే వైసీపీకి ఓటు పడుతుందని.. ఈవీఎంల్లో తప్పులు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై ఏపీ ఎలక్షన్ కమిషనర్ ద్వివేదీ ఆగ్రహం...
పుల్వామా ఉగ్రదాడిపై మరోసారి కాంగ్రెస్ సీనియర్ లీడర్ దిగ్విజయ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఉగ్రదాడి జరగడానికి ఆరురోజుల ముందే కాశ్మీర్ ఐజీ నుంచి ప్రధాని మోడీకి సమాచారం అందిందని, సీఆర్పీఎఫ్ బలగాలను రోడ్డు మార్గంలో తరలించడంపై...
వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసుపై ఓవైపు సిట్ దర్యాప్తు జరుగుతుండగా మరోవైపు సీబీఐతో దర్యాప్తు జరిపించాలనే వాదన వినిపిస్తున్న తరుణంలో వివేకానంద రెడ్డి కూతురు సునీత మీడియా ముందుకు వచ్చింది. ఈ కేసులో దర్యాప్తు...
దేశభక్తి ఉంటే సైన్యంలో చేరి పోరాడాలి తప్ప ఫేస్ బుక్ లో కాదని ఎయిర్‌ఫోర్స్ మాజీ అధికారి భార్య విజేత మందవ్ గేన్ తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లోని బుడ్గామ్ లో గత వారం ఎంఐ-17 వీ5...
పాకిస్తాన్ కబంద హస్తాల్లో చిక్కి భారత ప్రభుత్వం చొరవతో చిట్టచివరకు భారత్ చేరుకున్న ఎయిర్ ఫోర్స్ పైలట్ అభినందన్ వర్ధమాన్ ఎట్టకేలకు భారత్ చేరుకున్నారు. పాకిస్తాన్ వర్గాలు అభినందన్ ను శుక్రవారం రాత్రి లాహోర్ నుంచి...
నన్ను ఎవడూ ఏమీ పీకలేరు అంటూ బిగ్ బాస్ 2 విజేత కౌశల్ వ్యాఖ్యలు చేశారు. తనపై వస్తున్న ఆరోపణలపై రెస్పాండ్ అయ్యాడు. తీవ్రస్థాయిలో ఆయన ధ్వజమెత్తారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించారు....
జయరాం హత్య కేసులో విచారణ జరుగుతున్న కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న రాకేష్ ఎట్టకేలకు నిజాలు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. పోలీసు మార్క్ ఇన్వెస్టిగేషన్లో రాకేష్ రెడ్డి హత్యకు సంబంధించిన...
హైదరాబాద్ : మీడియా ప్రతినిధులు ఇకమీదట అసెంబ్లీలో ఇష్టమొచ్చినట్టు తిరగడానికి అవకాశంలేదు. లాబీ పాస్‌లుంటే లాబీల్లోనే ఉండాలి. మీడియా పాయింట్ పాస్‌లుంటే మీడియా పాయింట్ దగ్గరే ఉండాలి. గతంలో లాగా మంత్రులు, ఎమ్మెల్యేలతో చిట్‌చాట్ చేయడం...