Telangana3 months ago
మైలార్ దేవ్ పల్లిలో హైటెన్షన్, పల్లె చెరువు కట్ట తెగే అవకాశం, జాగ్రత్తగా ఉండాలంటూ..పోలీసుల హెచ్చరికలు
Mylar Dev Palli High Tension : మైలార్ దేవ్ పల్లిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పల్లెచెరువు నిండిపోయింది. ఏ క్షణమైనా కట్ట తెగే అవకాశం ఉందని భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్...