Hyderabad2 years ago
తెలంగాణ @ 33 : రేపటి నుంచి రెండు కొత్త జిల్లాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రేపట్నుంచి మరో రెండు జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. సీఎం ఎన్నికల ఇచ్చిన హామీల్లో భాగంగా నారాయణపేట, ములుగు జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం డిసెంబర్ 31వ తేదీన ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది....