Political2 months ago
జనసేనతో పొత్తు లేదు, తేల్చి చెప్పిన బీజేపీ
no alliance with janasena: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనతో పొత్తు లేదని బీజేపీ తేల్చేసింది. 150 డివిజన్లలోనూ పోటీ చేస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. గ్రేటర్ ఎన్నికల్లో జనసేన-బీజేపీ పొత్తు ఉంటుందా...