Uncategorized11 months ago
గ్యాంగ్స్టర్ నయీం ఇంటి గోడకు ఐటీ నోటీసులు
గ్యాంగ్ స్టర్ నయీం పేరు మరోసారి వార్తల్లోకొచ్చింది. పోలీసులకు ముప్పు తిప్పలు పెట్టిన చివరికి పోలీసులు చేతిల్లోనే దారుణంగా ఎన్కౌంటర్కు గురైన గ్యాంగ్స్టర్ నయీం ఆస్తుల చిట్టాను చూసి పోలీసులే విస్తుపోయారు. భూ కబ్జాలు హత్యలు..బెదిరింపులు,...