International2 years ago
నోట్రే డామే చర్చి పునర్నిర్మాణం కోసం 7వేల కోట్లు విరాళం
సెంట్రల్ ప్యారిస్ లోని ప్రపంచ ప్రఖ్యాత నోట్రే డామే కేథడ్రల్ చర్చిలో పైకప్పు నుంచి సోమవారం(ఏప్రిల్-15,2019)పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో చర్చి భవనం కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే.12వ శతాబ్దానికి చెందిన ఈ పురాతన చర్చిలో ఆధునీకరణ...