International6 months ago
కరోనా తెచ్చిన తిప్పలు, పిజ్జాలు అమ్ముకోవడం కోసం కార్నివాల్ డ్యాన్సులు
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. మనిషి జీవితాన్ని తలకిందులు చేసింది. చాలా వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎన్నో కంపెనీలు, సంస్థలు ఆర్థికంగా నష్టపోయాయి. కరోనా దెబ్బకు ప్రముఖ పిజ్జాల డెలివరీ రెస్టారెంట్...