National11 months ago
కరోనాకి భయపడొద్దు, సాధారణ ఫ్లూ లాంటిదే, ఢిల్లీలో కొవిడ్ వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్న తొలి బాధితుడు ఇంకా ఏం చెప్పాడంటే..?
కరోనా వైరస్ ఏం భయంలేదు..నేను కోలుకున్నా..అంటున్నారు 45 సంవత్సరాల ఓ బిజినెస్ మెన్. ఈయన ఢిల్లీలో కరోనా వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరాడు. కొన్ని రోజుల తర్వాత రికవరీ అయ్యాడు. దీనికి సంబంధించిన విషయాలను ఆయన ఓ...