తెలంగాణ అసెంబ్లీలో సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం)వ్యతిరేక తీర్మానంపై జరిగిన చర్చలో బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఏఏ విషయంలో కేసీఆర్
వివాదాస్పద NRC,NPRలకు వ్యతిరేకంగా శుక్రవారం(మార్చి-13,2020)ఢిల్లీ అసెంబ్లీ తీర్మాణం చేసింది. అసెంబ్లీలో తీర్మాణం సమయంలో మీలో ఎంతమందికి బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయని ఎమ్మెల్యేలను అడుగగా,70 మంది ఎమ్మెల్యేల్లో 61 మందికి జన్మ ద్రువీకరణ పత్రాలు లేవని అన్నారు....
జాతీయ పౌరపట్టిక(NPR) పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాజ్యసభ సాక్షిగా కీలక ప్రకటన చేశారు. ఎన్పీఆర్ విషయంలో ఎలాంటి పత్రాలు అవసరం లేదని అమిత్‌షా పునరుద్ఘాటించారు. అధికారులు అడిగే సమాధానాలు పూర్తిగా ఐచ్ఛికమని, ఇష్టముంటేనే వెల్లడించవచ్చని,...
CAA, NPRపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలని సీఎం కేసీఆర్ అన్నారు. CAA, NPR పై ఒక పూట సుదీర్ఘంగా చర్చించి తీర్మానం చేసి, కేంద్రానికి పంపుతామని చెప్పారు.
పశ్చిమ బెంగాల్లో పాగా వేసేందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ రాష్ట్రంలో దూసుకుపోతున్న బీజేపీని నిలువరించేందుకు తృణమూల్ కాంగ్రెస్ కొత్త కార్యక్రమం చేపట్టింది. ఢిల్లీలో CAA వ్యతిరేక నిరసనకారులపై కేంద్రం జరిపిన హింసాకాండను వ్యతిరేకిస్తూ.. ‘బిజెపి ఛీఛీ...
యావత్ దేశం మొత్తం CAA, NRC, NPR గురించి ఆందోళనలు జరుగుతున్నాయి. కొద్ది రాష్ట్రాల్లో ఇప్పటికే వ్యతిరేకత వ్యక్తమైంది. ససేమిరా అమలు చేయమని మొండికేశారు బెంగాల్, పంజాబ్ లాంటి రాష్ట్రాల సీఎంలు. ఈ సమస్యపై ఏపీ...
మిత్రపక్షంగా ఉంటూనే ఎన్డీఏకు షాక్ ఇచ్చారు బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్. ఎన్ఆర్సీకి(National Register Of Citizens) వ్యతిరేకంగా బీహార్ అసెంబ్లీ
అమూల్య.. ఇప్పుడీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఒక నినాదంతో అమూల్య తీవ్ర వివాదానికి దారితీసింది. కాంట్రవర్సీకి కేరాఫ్ అయ్యింది. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ)లకు వ్యతిరేకంగా విజయవాడలో మంగళవారం(ఫిబ్రవరి 18,2020) భారీ సభ జరిగింది. ఈ సభలో టీడీపీ నేతలు కేశినేని నాని, జలీల్ ఖాన్ తో పాటు హైదరాబాద్ ఎంపీ,...
పౌరసత్వ సవరణ చట్టం (CAA),ప్రతిపాదిత జాతీయ పౌరపట్టిక (NRC)కి వ్యతిరేకంగా ఓ వైపు దేశంలోని పలుప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో సీఏఏ,ఎన్ఆర్సీలకు మద్దతుగా 154 మందికి పైగా ప్రముఖులు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సోమవారం(ఫిబ్రవరి-17,2020) లేఖ...
జాతీయ జనాభ గణన (NPR), పౌరసత్వ సవరణ చట్టం (NRC)లకు వ్యతిరేకంగా ఎన్ని ఆందోళనలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. దీనివల్ల ఎలాంటి భయం లేదని చెప్పుకొస్తోంది. పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. దేశంలోని...
దేశవ్యాప్తంగా CAA, NRC, NPRలకు వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. తాజాగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సీఏఏ, ఎన్ ఆర్ సీ, ఎన్ పీఆర్ లను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది.
పౌరసత్వ చట్టం(సీఏఏ) వల్ల ముస్లింలకు ఎటువంటి సమస్య ఉండదంటున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. ‘ఒకవేళ అదే సమస్య తలెత్తితే వారి గురించి గొంతెత్తడానికి నేనే ముందుంటా’ అని రజనీ స్పష్టం చేశారు. బుధవారం మీడియా సమావేశంలో...
దేశవ్యాప్తంగా జాతీయ పౌరుల పట్టిక (NRC) ఇంకా అమలు చేయలేదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. లోక్ సభలో ఎన్ఆర్సీ అమలుపై లేవనెత్తిన ప్రశ్నకు బదులుగా మంత్రిత్వ శాఖ రాతపూర్వకంగా సమాధానమిచ్చింది. దేశంలోని ప్రతి...
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సారి బడ్జెట్ సమావేశాలు మరింత వాడీ వేడిగా జరిగే అవకాశాలున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం పౌరసత్వ సవరణ బిల్లు (సీఏఏ), ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్షాలు...
ఉత్తర కర్నాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాలో ఓ స్కూల్ పై అధికారులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. దీనికి కారణం విద్యార్థులతో యాంటీ సీఏఏ నాటకం ప్రదర్శించడమే. స్కూల్
భారీ మెజార్టీతో మోడీ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటినుంచి అనేక సంచలన నిర్ణయాలతో విపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అదేసమయంలో మోడీ సర్కార్ నిర్ణయాలు దేశవ్యాప్తంగా ప్రజల్లో అనేక భయాందోళనలకు దారి తీస్తున్నాయి. విపక్షాలను ఎప్పటికప్పుడూ చీల్చిచెండుతూనే...
CAAకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఇంకా ఆందోళనలు, నిరసనలు కంటిన్యూ అవుతున్నాయి. CAA, NRC, NPRలను ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సంగతి తెలిసిందే. వీటిని పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. వీటిని అమలు చేయమని...
సీఏఏ,ఎన్ఆర్సీలపై తనతో డిబేట్ కు రావాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ,వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ లకు మంగళవారం అమిత్ షా సవాల్ విసిరిన విషయం...
మోడీ సర్కార్ పై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. దేశ ఆర్థిక వ్యవస్థ పతనంపై యువతకు చెప్పగలిగే ధైర్యం నరేంద్ర మోడీకి ఉందా అని రాహుల్ సవాల్ విసిరారు. విద్యార్థుల ముందుకు వచ్చి...
NRC, NPR, CAAలకు వ్యతిరేకంగా ఎంఐఎం పార్టీ ఇవాళ భారీ నిరసన ర్యాలీ చేపడుతోంది. జనవరి 4వ తేదీన జరిగిన మిలియన్ మార్చ్‌కు మించి జనం వస్తారని ఎంఐఎం వర్గాలు భావిస్తున్నాయి.
జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) ఆంధ్రప్రదేశ్ లో జనవరి 25న మిలియన్ మార్చ్ నిర్వహించనుంది. ఈ మేరకు జేఏసీ కన్వీనర్ ముస్తక్ మాలిక్ మాట్లాడుతూ.. ‘NRC, NPR, CAAలకు వ్యతిరేకంగా ప్రశాంతంగా మిలియన్ మార్చ్ నిర్వహించాలనుకుంటున్నాం. జనవరి...
హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ముస్లింలు మిలియన్ మార్చ్ నిర్వహించారు. ఈ మార్చ్ కు ముస్లింలు భారీగా తరలివచ్చారు. ఎన్ పీఆర్, ఎన్ఆర్ సీ, సీఏఏకు వ్యతిరేకంగా ముస్లింలు ఈ
NRC, NPR, CAAలపై బీజేపీ, ప్రతిపక్ష నేతల మధ్య మాట యుద్ధం కొనసాగుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఎన్ఆర్సీ రాజ్యంగ విరుద్ధం అని ఎంఐఎం ఎంపీ
పౌరసత్వ సవరణ చట్టంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. సీఏఏ వల్ల పౌరసత్వం కోల్పోతారన్న నిబంధన ఉంటే చూపాలంటూ సవాల్ విసిరారు
NRC, NPR లు నాణేనికి బొమ్మా బొరుసులని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఎన్ఆర్సీ, సీఏఏతో ముస్లింలతోపాటు రానున్న రోజుల్లో క్రైస్తవులు, దళితులకు
పౌరసత్వ సవరణ చట్టం (CAA)కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో మంగళవారం కేంద్ర కేబినెట్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (NPR) జాతీయ జనాభా రిజిస్టరు అప్డేషన్ కోసం రూ.8వేల 500 కోట్ల నిధుల ఖర్చుకు ఆమోదం...
దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం (CAA)కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ జనాభా పట్టిక (NPR), జాతీయ పౌర పట్టిక (NRC)కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ రెండు నమోదు పట్టికలను...
ఎన్ పీఆర్,ఎన్ఆర్సీకి సంబంధం ఉందని ఏఐఎంఐఎం చీఫ్,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఎన్ఆర్సఅీ చేపట్టేందుకు ముందు ప్రక్రియే ఎన్ పీఆర్ అని ఓవైసీ తెలిపారు. 1955 నాటి పౌరసత్వ చట్టం ప్రకారం కేంద్రం ఎన్...
జాతీయ పౌరపట్టిక(NRC).. జాతీయ జనాభా పట్టిక(NPR)కు ఎలాంటి సంబంధం లేదన్నారు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా. దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీపై ఇప్పుడు చర్చ అవసరం లేదన్నారు. ఎన్ఆర్సీపై కేబినెట్ సమావేశంలో కానీ, పార్లమెంట్లో కానీ చర్చ జరగలేదని...
జాతీయ జనాభా రిజిస్టర్(NPR)అప్ డేట్ కు కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవాళ(డిసెంబర్-24,2019)ప్రారంభమైన కేంద్ర కేబినెట్ ఎన్పీఆర్ అప్ డేట్ ప్రపోజల్ కు ఆమోద్రముద్ర వేసింది. ఎన్పీఆర్ అప్ డేట్ చేయడం కోసం ప్రభుత్వం 8వేల500కోట్లు...