National2 years ago
16గంటల ఆపరేషన్ సక్సెస్ : బోరుబావిలో పడ్డ బాలుడు సేఫ్
ఎన్డీఆర్ఎఫ్ అధికారుల శ్రమ ఫలించింది. మహారాష్ట్రలోని పూణే జిల్లా పూణే జిల్లా అంబేగావ్ గ్రామంలో బోరు బావిలో పడిపోయిన ఆరేళ్ల బాలుడు బిల్ ను ఎన్డీఆర్ ఎప్ అధికారులు ఎట్టకేలకు రక్షించారు. ఫిబ్రవరి 20 సాయంత్రం ఇంటికి...