చిత్తూరు / అనంతపురం : ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా రిలీజ్ కావడంతో బాలకృష్ణ అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. సినిమా చూసిన అభిమానుల్లో ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇందులో బాలకృష్ణ నటించలేదు.. పూర్తిగా జీవించారంటూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు....