Hyderabad1 year ago
సద్దుల బతుకమ్మకు ముస్తాబవుతున్న సాగర తీరం
తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన బతుకమ్మ సంబురాలు ఆదివారం సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి. సెప్టెంబర్ 28న ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ సంబురాలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. దీని కోసం ప్రభుత్వం హుస్సేన్...