Crime News5 months ago
కిలాడీ లేడీ క్రిమినల్స్…. ఫ్రెండ్ షిప్ పేరుతో చాటింగ్, మీటింగ్, డేటింగ్….చివరకు బ్లాక్ మెయిలింగ్…
వారు పెద్దగా చదువుకోలేదు….. టెక్నికల్ గా పెద్ద నాలెడ్జ్ ఉన్నవాళ్లు కాదు.. కానీ స్మార్ట్ ఫోన్ వాడకం… అందులో యాప్ ల ద్వారా ఆన్ లైన్ వ్యవహరాలు ఎలా చక్కబెట్టాలి అనే విషయాల్లో ఆరితేరిన వారు....