Uncategorized2 years ago
కలిసొస్తుందా : బాబుకు ‘9’ సెంటిమెంట్
టీడీపీ అధినేత చంద్రబాబు నెంబర్ సెంటిమెంట్‌ను నమ్ముతున్నారా? అభ్యర్థుల సంఖ్యను ప్రకటించడంలో గులాబీ బాస్‌ను ఫాలో అవుతున్నారా? తొలి జాబితాలో 126 మందిని ప్రకటించడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా?.. టీడీపీ అధినేత చంద్రబాబు అడుగడుగునా...