International1 month ago
కరోనా వ్యాక్సిన్ తీసుకుంది.. మూర్ఛబోయి కంగారు పెట్టేసింది, వీడియో వైరల్!
కరోనా కాటు నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం విడుదలవుతూ ఉంది. ఎంతోకాలం పాటు ప్రజలను ఇబ్బందులకు గురిచేసి, కోట్లమందిని బాధపెట్టి, లక్షలాది మంది ప్రాణాలను హరించిన కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ వచ్చేసింది. కొన్నిదేశాల్లో ఇప్పటికే వ్యాక్సిన్లను అత్యవసర...