Andhrapradesh5 months ago
విశాఖలో దళితుడి శిరోముండనం కేసు.. శ్రీకాంత్‌ని కొడుతుండగా మహిళ వీడియో కాల్ చేసింది ఎవరికి, ఆ దృశ్యాలు ఎవరికి చూపింది
ఏపీలో సంచలనం రేపుతున్న విశాఖలో దళితుడి శిరోముండనం కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. ఈ కేసుని సవాల్ గా తీసుకున్న పోలీసులు నిజానిజాలు రాబట్టే పనిలో ఉన్నారు. తాజాగా ఈ కేసుకి సంబంధించి పోలీసులకు...